డిమాండ్లు పరిష్కరించాలని అసెంబ్లీ ముట్టడికి యత్నించిన లైసెన్స్‌డ్ సర్వేయర్లు
తమ డిమాండ్లు పరిష్కరించాలని అసెంబ్లీ ముట్టడికి యత్నించిన లైసెన్స్‌డ్ సర్వేయర్లపై కేసులు, రిమూవల్ నోటీసులు జారీ చేశారని వారు ఆరోపించారు.
Loading...
Found 43 results for "DPH"
తమ డిమాండ్లు పరిష్కరించాలని అసెంబ్లీ ముట్టడికి యత్నించిన లైసెన్స్‌డ్ సర్వేయర్లపై కేసులు, రిమూవల్ నోటీసులు జారీ చేశారని వారు ఆరోపించారు.
గద్వాలలో TRS పార్టీ జిల్లా కార్యాలయంలో వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. గొంగళ్ళ రంజిత్ కుమార్ ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఆమె పోరాట స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శమని పేర్కొన్నారు.
అరికెపూడి గాంధీకి ED సమన్లు రూ.2.1 కోట్ల లావాదేవీలపై ఆరా సెప్టెంబర్ 27న విచారణ
కీర్తి రిచ్‌మండ్ విల్లాస్ వినాయకుడి 5 కిలోల లడ్డూ వేలంలో రూ.1.01 కోట్లకు అమ్ముడైంది. శక్తిమాన్ బృందం సభ్యులు లడ్డూను దక్కించుకున్నారు. గతేడాది రూ.2.31 కోట్ల ధర పలికింది.
ఖైరతాబాద్ మహా గణనాథుడి నిమజ్జన శోభాయాత్రలో భాగంగా గణనాథుడు తెలంగాణ సెక్రటేరియట్ వద్దకు చేరుకున్నారు.
డీపీహెచ్‌లో స్టాఫ్ నర్సు, అటెండర్ ఉద్యోగాల పేరుతో రూ.19 లక్షల వసూళ్ల ఆరోపణలపై విచారణ నివేదిక ప్రభుత్వానికి చేరింది. సీనియర్ అధికారి, ఇద్దరు మధ్యవర్తుల పాత్రపై ప్రస్తావన ఉంది.
హైదరాబాద్ రాజేంద్రనగర్ పీఎస్ పరిధిలోని ఉప్పర్‌పల్లిలో మహమ్మద్ వసీం (32) కత్తిపోట్లకు గురై హత్యకు గురయ్యాడు. గంజాయి వ్యాపారం గురించి పోలీసులకు సమాచారం ఇచ్చాడనే కక్షతో స్నేహితులు షోయబ్, ఇలియాజ్ ఈ దాడికి పాల్పడినట్లు సమాచారం. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
జనగామ జిల్లా పాలకుర్తి గురుకుల పాఠశాలలో రాత్రి సమయంలో 14 మంది విద్యార్థినులను ఎలుకలు కరిచినట్లు సమాచారం. చేతులు, కాళ్లపై గాయాలైన విద్యార్థినులను సిబ్బంది ఆసుపత్రికి తరలించారు. ఘటనపై విద్యార్థినుల తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది
World Pharmacists Day 2026 💊 | ఫార్మసిస్టుల సేవలకు గుర్తింపు | Dravidia Shakthi News
చెల్పూర్ కాకతీయ థర్మల్ పవర్ ప్లాంట్ వద్ద బీఆర్ఎస్ నేతలు ఆందోళన చేపట్టారు. ప్లాంట్‌లోకి అనుమతించకపోవడంపై నిరసన వ్యక్తం చేస్తూ విద్యుత్ పరిస్థితిపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
Change Language