Loading...

TRENDING
ఎమ్మార్పీఎస్ న్యాల్కల్ మండల అధ్యక్షుడిగా సోన్నయిల సంసోన్ మాదిగ ఏకగ్రీవ ఎన్నిక కడప మేయర్ అభ్యర్థిగా షేక్ హుమేరా.. బ్యాలెట్‌లో 9వ నంబర్, గుర్తు ద్రాక్షపండ్లు ఆన్‌లైన్ బెట్టింగ్‌ యాప్‌లకు బానిసై యువకుడి మృతి.. యాదాద్రి భువనగిరి జిల్లాలో విషాదం ఎల్‌నినో ప్రభావంతో వాతావరణ మార్పులు.. రైతులు, ప్రజలు తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలు కడప మేయర్ అభ్యర్థి షేక్ హుమేర.. సామాజిక, సాంస్కృతిక రంగాల ప్రముఖుల సహకారం కోరుతూ విజ్ఞప్తి ఈ-సంజీవని ద్వారా 50 కోట్లకు పైగా టెలీ కన్సల్టేషన్లు.. ‘మన్ కీ బాత్’లో ప్రధాని మోదీ వెల్లడి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటరు నమోదుపై బీఆర్ఎస్ సమీక్ష.. గీసుకొండ సమావేశంలో ఎర్రబెల్లి దయాకర్ రావు హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని మృతి.. అర్చన చౌదరి మాలిక్ ఘటనపై పోలీసుల దర్యాప్తు
BREAKING NEWS

రూ.1.01 కోట్లకు కీర్తి రిచ్‌మండ్ విల్లాస్‌ వినాయకుడి లడ్డూ 5 కిలోల లడ్డూను దక్కించుకున్న అదే కమ్యూనిటీకి చెందిన శక్తిమాన్ బృందం సభ్యులు

Super Admin

September 25, 2026 • 06:41 PM

- Advertisement -

హైదరాబాద్‌: కీర్తి రిచ్‌మండ్ విల్లాస్‌లో వినాయకుడి లడ్డూ వేలంపాట ఉత్సాహంగా జరిగింది. ఈ వేలంలో 5 కిలోల లడ్డూకు ఏకంగా రూ.1.01 కోట్ల ధర పలికింది.


అదే కమ్యూనిటీకి చెందిన శక్తిమాన్ బృందం సభ్యులు రూ.1.01 కోట్లకు లడ్డూను వేలంలో దక్కించుకున్నారు.


కాగా, గతేడాది కీర్తి రిచ్‌మండ్ విల్లాస్‌ వినాయకుడి లడ్డూ వేలంలో రూ.2.31 కోట్ల ధర పలికింది. ఈ ఏడాది గతేడాదితో పోలిస్తే లడ్డూ ధర రూ.1.30 కోట్లు తక్కువగా నమోదైంది.


- Advertisement -

వేలంపాట సందర్భంగా కమ్యూనిటీ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉత్సాహంగా వేలంలో పాల్గొన్నారు.




- Advertisement -
Join Group
Translate Change Language