హైదరాబాద్‌లో మద్యం దుకాణాలు 24 గంటలు బంద్ సెప్టెంబర్ 25 ఉదయం 6 గంటల నుంచి సెప్టెంబర్ 26 ఉదయం 6 గంటల వరకు మూసివేత
ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ పరిధిలో సెప్టెంబర్ 25 ఉదయం 6 నుంచి సెప్టెంబర్ 26 ఉదయం 6 వరకు మద్యం దుకాణాలు మూసివేత. స్టార్ హోటళ్లు, రిజిస్టర్డ్ క్లబ్‌లకు మినహాయింపు.