తెలంగాణలో తీవ్ర కరువు.. ప్రత్యేక కేబినెట్ ఏర్పాటు చేయాలి: కవిత
Loading...
Found 22 results for "BCCI"
సంగారెడ్డి జిల్లాలో కొనసాగుతున్న ఎన్హెచ్ 65 రోడ్డు విస్తరణ పనుల నాణ్యతపై స్థానికుల నుంచి ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ప్రజాధనం వృథా కాకుండా క్షేత్రస్థాయిలో నాణ్యతా తనిఖీలు నిర్వహించాలని ప్రజలు కోరుతున్నారు
ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత, ఓటు హక్కు పరిరక్షణను డిమాండ్ చేస్తూ విజయవాడలో APCC ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. 13 కోట్ల ఓట్ల తొలగింపు ఆరోపణలు, SIR ప్రక్రియపై కాంగ్రెస్ నాయకులు ప్రశ్నలు లేవనెత్తారు.
జహీరాబాద్లో గుర్రం జాషువా 131వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎంఆర్పిఎస్ కార్యాలయంలో జాషువా చిత్రపటానికి నివాళులు అర్పించి, ఆయన సాహిత్య సేవలు, సామాజిక సమానత్వం కోసం చేసిన కృషిని స్మరించారు
గద్వాలలో TRS పార్టీ జిల్లా కార్యాలయంలో వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. గొంగళ్ళ రంజిత్ కుమార్ ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఆమె పోరాట స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శమని పేర్కొన్నారు.
ఖైరతాబాద్ మహా గణనాథుడి నిమజ్జన శోభాయాత్రలో భాగంగా గణనాథుడు తెలంగాణ సెక్రటేరియట్ వద్దకు చేరుకున్నారు.
జనగామ జిల్లా పాలకుర్తి గురుకుల పాఠశాలలో రాత్రి సమయంలో 14 మంది విద్యార్థినులను ఎలుకలు కరిచినట్లు సమాచారం. చేతులు, కాళ్లపై గాయాలైన విద్యార్థినులను సిబ్బంది ఆసుపత్రికి తరలించారు. ఘటనపై విద్యార్థినుల తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది
Change Language