Loading...

TRENDING
ఎమ్మార్పీఎస్ న్యాల్కల్ మండల అధ్యక్షుడిగా సోన్నయిల సంసోన్ మాదిగ ఏకగ్రీవ ఎన్నిక కడప మేయర్ అభ్యర్థిగా షేక్ హుమేరా.. బ్యాలెట్‌లో 9వ నంబర్, గుర్తు ద్రాక్షపండ్లు ఆన్‌లైన్ బెట్టింగ్‌ యాప్‌లకు బానిసై యువకుడి మృతి.. యాదాద్రి భువనగిరి జిల్లాలో విషాదం ఎల్‌నినో ప్రభావంతో వాతావరణ మార్పులు.. రైతులు, ప్రజలు తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలు కడప మేయర్ అభ్యర్థి షేక్ హుమేర.. సామాజిక, సాంస్కృతిక రంగాల ప్రముఖుల సహకారం కోరుతూ విజ్ఞప్తి ఈ-సంజీవని ద్వారా 50 కోట్లకు పైగా టెలీ కన్సల్టేషన్లు.. ‘మన్ కీ బాత్’లో ప్రధాని మోదీ వెల్లడి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటరు నమోదుపై బీఆర్ఎస్ సమీక్ష.. గీసుకొండ సమావేశంలో ఎర్రబెల్లి దయాకర్ రావు హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని మృతి.. అర్చన చౌదరి మాలిక్ ఘటనపై పోలీసుల దర్యాప్తు
BREAKING NEWS

తాజా వార్తలు

తాజా, బ్రేకింగ్ మరియు ముఖ్యమైన వార్తలను ఎప్పటికప్పుడు అందిస్తుంది

గణపతి మహోత్సవాల్లో పాల్గొన్న APCC వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ మస్తాన్ వలి

శ్రీ బాల గణనాథ యూత్ సొసైటీ ఆధ్వర్యంలో 11వ ఏకాదశ గణపతి మహోత్సవాలు.. ప్రత్యేక పూజల్లో పాల్గొన్న షేక్ మస్తాన్ వలి

Super Admin | Sep 28, 2026

🎓 పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు: వరంగల్‌లో సతీసమేతంగా ఓటు నమోదు చేసుకున్న AJP ప్రధాన కార్యదర్శి మహ్మద్ అష్రఫ్ అలీ

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో జనతా పరివార్ పార్టీ (AJP) ప్రధాన కార్యదర్శి మహ్మద్ అష్రఫ్ అలీ వరంగల్‌లో సతీసమేతంగా గ్రాడ్యుయేట్ ఓటు హక్కు కోసం Form-18 ద్వారా నమోదు చేసుకున్నారు. అర్హులైన పట్టభద్రులు ఓటరు నమోదుకు అవసరమైన వివరాలు, పత్రాలను సమర్పించాలని సూచించారు.

Super Admin | Sep 28, 2026

జాషువా ఆశయాల సాధనకు కృషి చేయాలి

జహీరాబాద్‌లో గుర్రం జాషువా 131వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎంఆర్పిఎస్ కార్యాలయంలో జాషువా చిత్రపటానికి నివాళులు అర్పించి, ఆయన సాహిత్య సేవలు, సామాజిక సమానత్వం కోసం చేసిన కృషిని స్మరించారు

Super Admin | Sep 28, 2026

భగత్ సింగ్ జయంతి సందర్భంగా ఘన నివాళులు అష్రఫ్ అలీ, కె. యువరాజ్

“దేశం కోసం ప్రాణాలను అర్పించిన భగత్ సింగ్ త్యాగం, ధైర్యం, దేశభక్తి తరతరాలకు స్ఫూర్తిదాయకం” అని అష్రఫ్ అలీ, కె. యువరాజ్ పేర్కొన్నారు

Super Admin | Sep 28, 2026

రూ.1.01 కోట్లకు కీర్తి రిచ్‌మండ్ విల్లాస్‌ వినాయకుడి లడ్డూ 5 కిలోల లడ్డూను దక్కించుకున్న అదే కమ్యూనిటీకి చెందిన శక్తిమాన్ బృందం సభ్యులు

కీర్తి రిచ్‌మండ్ విల్లాస్‌ వినాయకుడి 5 కిలోల లడ్డూ వేలంలో రూ.1.01 కోట్లకు అమ్ముడైంది. శక్తిమాన్ బృందం సభ్యులు లడ్డూను దక్కించుకున్నారు. గతేడాది రూ.2.31 కోట్ల ధర పలికింది.

Super Admin | Sep 25, 2026

పాలకుర్తి గురుకుల పాఠశాలలో దారుణం.. 14 మంది విద్యార్థినులను కరిచిన ఎలుకలు

జనగామ జిల్లా పాలకుర్తి గురుకుల పాఠశాలలో రాత్రి సమయంలో 14 మంది విద్యార్థినులను ఎలుకలు కరిచినట్లు సమాచారం. చేతులు, కాళ్లపై గాయాలైన విద్యార్థినులను సిబ్బంది ఆసుపత్రికి తరలించారు. ఘటనపై విద్యార్థినుల తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది

Super Admin | Sep 25, 2026

హైదరాబాద్‌లో మద్యం దుకాణాలు 24 గంటలు బంద్ సెప్టెంబర్ 25 ఉదయం 6 గంటల నుంచి సెప్టెంబర్ 26 ఉదయం 6 గంటల వరకు మూసివేత

ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ పరిధిలో సెప్టెంబర్ 25 ఉదయం 6 నుంచి సెప్టెంబర్ 26 ఉదయం 6 వరకు మద్యం దుకాణాలు మూసివేత. స్టార్ హోటళ్లు, రిజిస్టర్డ్ క్లబ్‌లకు మినహాయింపు.

Super Admin | Sep 25, 2026
Join Group
Translate Change Language