Loading...

TRENDING
ఎమ్మార్పీఎస్ న్యాల్కల్ మండల అధ్యక్షుడిగా సోన్నయిల సంసోన్ మాదిగ ఏకగ్రీవ ఎన్నిక కడప మేయర్ అభ్యర్థిగా షేక్ హుమేరా.. బ్యాలెట్‌లో 9వ నంబర్, గుర్తు ద్రాక్షపండ్లు ఆన్‌లైన్ బెట్టింగ్‌ యాప్‌లకు బానిసై యువకుడి మృతి.. యాదాద్రి భువనగిరి జిల్లాలో విషాదం ఎల్‌నినో ప్రభావంతో వాతావరణ మార్పులు.. రైతులు, ప్రజలు తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలు కడప మేయర్ అభ్యర్థి షేక్ హుమేర.. సామాజిక, సాంస్కృతిక రంగాల ప్రముఖుల సహకారం కోరుతూ విజ్ఞప్తి ఈ-సంజీవని ద్వారా 50 కోట్లకు పైగా టెలీ కన్సల్టేషన్లు.. ‘మన్ కీ బాత్’లో ప్రధాని మోదీ వెల్లడి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటరు నమోదుపై బీఆర్ఎస్ సమీక్ష.. గీసుకొండ సమావేశంలో ఎర్రబెల్లి దయాకర్ రావు హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని మృతి.. అర్చన చౌదరి మాలిక్ ఘటనపై పోలీసుల దర్యాప్తు
BREAKING NEWS

తాజా వార్తలు

తాజా, బ్రేకింగ్ మరియు ముఖ్యమైన వార్తలను ఎప్పటికప్పుడు అందిస్తుంది

పెండ్లి వెంకట్ నర్సమ్మకు నివాళులు.. కుటుంబ సభ్యులకు పరామర్శ

రాయపర్తి మండలం మహబూబ్ నగర్ గ్రామంలో మృతి చెందిన బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు పెండ్లి మల్లారెడ్డి తల్లి పెండ్లి వెంకట్ నర్సమ్మకు బీఆర్ఎస్ నాయకులు నివాళులు అర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు

Super Admin | Oct 05, 2026

ఎన్‌హెచ్‌ 65 రోడ్డు విస్తరణ పనుల్లో నాసిరకం పనుల ఆరోపణలు!

సంగారెడ్డి జిల్లాలో కొనసాగుతున్న ఎన్‌హెచ్‌ 65 రోడ్డు విస్తరణ పనుల నాణ్యతపై స్థానికుల నుంచి ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ప్రజాధనం వృథా కాకుండా క్షేత్రస్థాయిలో నాణ్యతా తనిఖీలు నిర్వహించాలని ప్రజలు కోరుతున్నారు

Super Admin | Oct 01, 2026

పాలకుర్తి గురుకులం ఘటనపై ప్రశ్నలు.. ‘ఎలుకలు కరిచిన ఆనవాళ్లు లేవు’ అంటున్న కలెక్టర్

పాలకుర్తి సాంఘిక సంక్షేమ బాలికల గురుకులంలో విద్యార్థినులను ఎలుకలు కరిచినట్లు వచ్చిన ఆరోపణలపై వివాదం కొనసాగుతోంది. కలెక్టర్ తనిఖీలో ఎలుకల కాటు ఆనవాళ్లు లేవని వెల్లడించినట్లు సమాచారం.

Super Admin | Sep 28, 2026

విజయవాడలో ఏపీసీసీ భారీ నిరసన.. ఓటు హక్కు పరిరక్షణకు కాంగ్రెస్ పోరాటం

ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత, ఓటు హక్కు పరిరక్షణను డిమాండ్ చేస్తూ విజయవాడలో APCC ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. 13 కోట్ల ఓట్ల తొలగింపు ఆరోపణలు, SIR ప్రక్రియపై కాంగ్రెస్ నాయకులు ప్రశ్నలు లేవనెత్తారు.

Super Admin | Sep 28, 2026
Join Group
Translate Change Language