హైదరాబాద్‌లో మద్యం దుకాణాలు 24 గంటలు బంద్ సెప్టెంబర్ 25 ఉదయం 6 గంటల నుంచి సెప్టెంబర్ 26 ఉదయం 6 గంటల వరకు మూసివేత
హైదరాబాద్: ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని అన్ని మద్యం దుకాణాలను 24 గంటల పాటు మూసివేయనున్నారు.
పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు సెప్టెంబర్ 25 ఉదయం 6 గంటల నుంచి సెప్టెంబర్ 26 ఉదయం 6 గంటల వరకు మద్యం దుకాణాలు మూసివేయనున్నారు.
స్టార్ హోటళ్లు, క్లబ్‌లకు మినహాయింపు
ఈ ఆదేశాల నుంచి స్టార్ హోటళ్లు, రిజిస్టర్డ్ క్లబ్‌లకు మినహాయింపు ఉన్నట్లు పోలీసు అధికారులు తెలిపారు.
ప్రజలు ఈ విషయాన్ని గమనించి పోలీసు శాఖకు సహకరించాలని అధికారులు సూచించారు.
– ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్
ప్రజా సూచన
డ్రావిడ శక్తి వెబ్‌డెస్క్