Loading...

TRENDING
ఎమ్మార్పీఎస్ న్యాల్కల్ మండల అధ్యక్షుడిగా సోన్నయిల సంసోన్ మాదిగ ఏకగ్రీవ ఎన్నిక కడప మేయర్ అభ్యర్థిగా షేక్ హుమేరా.. బ్యాలెట్‌లో 9వ నంబర్, గుర్తు ద్రాక్షపండ్లు ఆన్‌లైన్ బెట్టింగ్‌ యాప్‌లకు బానిసై యువకుడి మృతి.. యాదాద్రి భువనగిరి జిల్లాలో విషాదం ఎల్‌నినో ప్రభావంతో వాతావరణ మార్పులు.. రైతులు, ప్రజలు తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలు కడప మేయర్ అభ్యర్థి షేక్ హుమేర.. సామాజిక, సాంస్కృతిక రంగాల ప్రముఖుల సహకారం కోరుతూ విజ్ఞప్తి ఈ-సంజీవని ద్వారా 50 కోట్లకు పైగా టెలీ కన్సల్టేషన్లు.. ‘మన్ కీ బాత్’లో ప్రధాని మోదీ వెల్లడి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటరు నమోదుపై బీఆర్ఎస్ సమీక్ష.. గీసుకొండ సమావేశంలో ఎర్రబెల్లి దయాకర్ రావు హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని మృతి.. అర్చన చౌదరి మాలిక్ ఘటనపై పోలీసుల దర్యాప్తు
BREAKING NEWS

Search Results

Found 49 results for "MoU"

తాజా వార్తలు

🎓 పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు: వరంగల్‌లో సతీసమేతంగా ఓటు నమోదు చేసుకున్న AJP ప్రధాన కార్యదర్శి మహ్మద్ అష్రఫ్ అలీ

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో జనతా పరివార్ పార్టీ (AJP) ప్రధాన కార్యదర్శి మహ్మద్ అష్రఫ్ అలీ వరంగల్‌లో సతీసమేతంగా గ్రాడ్యుయేట్ ఓటు హక్కు కోసం Form-18 ద్వారా నమోదు చేసుకున్నారు. అర్హులైన పట్టభద్రులు ఓటరు నమోదుకు అవసరమైన వివరాలు, పత్రాలను సమర్పించాలని సూచించారు.

Sep 28, 2026 • Super Admin
తాజా వార్తలు

జాషువా ఆశయాల సాధనకు కృషి చేయాలి

జహీరాబాద్‌లో గుర్రం జాషువా 131వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎంఆర్పిఎస్ కార్యాలయంలో జాషువా చిత్రపటానికి నివాళులు అర్పించి, ఆయన సాహిత్య సేవలు, సామాజిక సమానత్వం కోసం చేసిన కృషిని స్మరించారు

Sep 28, 2026 • Super Admin
రాజకీయాలు & పాలన

డా. మన్మోహన్ సింగ్‌కు భారతరత్న ఇవ్వాలి: సీఎం రేవంత్ రెడ్డి

మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్‌కు భారతరత్న పురస్కారం అందించాలని సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో నిర్మించిన మన్మోహన్ సింగ్ స్మారక పార్క్‌, విగ్రహాన్ని సీఎం ఆవిష్కరించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు, దేశ ఆర్థిక సంస్కరణల్లో మన్మోహన్ సింగ్ పాత్రను

Sep 26, 2026 • Super Admin
క్రైమ్ & ప్రజా భద్రత

డిమాండ్లు పరిష్కరించాలని అసెంబ్లీ ముట్టడికి యత్నించిన లైసెన్స్‌డ్ సర్వేయర్లు

తమ డిమాండ్లు పరిష్కరించాలని అసెంబ్లీ ముట్టడికి యత్నించిన లైసెన్స్‌డ్ సర్వేయర్లపై కేసులు, రిమూవల్ నోటీసులు జారీ చేశారని వారు ఆరోపించారు.

Sep 26, 2026 • Super Admin
రాజకీయాలు & పాలన

ఘనంగా వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు భూమి, ఆత్మగౌరవం కోసం పోరాడిన వీరనారి చాకలి ఐలమ్మ

గద్వాలలో TRS పార్టీ జిల్లా కార్యాలయంలో వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. గొంగళ్ళ రంజిత్ కుమార్ ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఆమె పోరాట స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శమని పేర్కొన్నారు.

Sep 26, 2026 • Super Admin
తాజా వార్తలు

రూ.1.01 కోట్లకు కీర్తి రిచ్‌మండ్ విల్లాస్‌ వినాయకుడి లడ్డూ 5 కిలోల లడ్డూను దక్కించుకున్న అదే కమ్యూనిటీకి చెందిన శక్తిమాన్ బృందం సభ్యులు

కీర్తి రిచ్‌మండ్ విల్లాస్‌ వినాయకుడి 5 కిలోల లడ్డూ వేలంలో రూ.1.01 కోట్లకు అమ్ముడైంది. శక్తిమాన్ బృందం సభ్యులు లడ్డూను దక్కించుకున్నారు. గతేడాది రూ.2.31 కోట్ల ధర పలికింది.

Sep 25, 2026 • Super Admin
తాజా వార్తలు

తెలంగాణ సెక్రటేరియట్ వద్దకు చేరుకున్న ఖైరతాబాద్ మహా గణనాథుడు

ఖైరతాబాద్ మహా గణనాథుడి నిమజ్జన శోభాయాత్రలో భాగంగా గణనాథుడు తెలంగాణ సెక్రటేరియట్ వద్దకు చేరుకున్నారు.

Sep 25, 2026 • Super Admin
క్రైమ్ & ప్రజా భద్రత

ఉద్యోగాల పేరుతో డీపీహెచ్‌లో నగదు వసూళ్లు.. ప్రభుత్వానికి విచారణ నివేదిక స్టాఫ్ నర్సు, అటెండర్ పోస్టుల పేరుతో లక్షల వసూళ్ల ఆరోపణలు.. సీనియర్ అధికారి, ఇద్దరు మధ్యవర్తుల పాత్రపై విచారణ కమిటీ ప్రస్తావన

డీపీహెచ్‌లో స్టాఫ్ నర్సు, అటెండర్ ఉద్యోగాల పేరుతో రూ.19 లక్షల వసూళ్ల ఆరోపణలపై విచారణ నివేదిక ప్రభుత్వానికి చేరింది. సీనియర్ అధికారి, ఇద్దరు మధ్యవర్తుల పాత్రపై ప్రస్తావన ఉంది.

Sep 25, 2026 • Super Admin
క్రైమ్ & ప్రజా భద్రత

హైదరాబాద్‌లో నడిరోడ్డుపై దారుణ హత్య

హైదరాబాద్ రాజేంద్రనగర్ పీఎస్ పరిధిలోని ఉప్పర్‌పల్లిలో మహమ్మద్ వసీం (32) కత్తిపోట్లకు గురై హత్యకు గురయ్యాడు. గంజాయి వ్యాపారం గురించి పోలీసులకు సమాచారం ఇచ్చాడనే కక్షతో స్నేహితులు షోయబ్, ఇలియాజ్ ఈ దాడికి పాల్పడినట్లు సమాచారం. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Sep 25, 2026 • Super Admin
Join Group
Translate Change Language