ఐటీడీఏ ఏపీవో దామోదర స్వామి సేవలు చిరస్మరణీయం ఘనంగా ఉద్యోగ పదవీ విరమణ సన్మాన మహోత్సవం
Loading...
Found 23 results for "Rice"
ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత, ఓటు హక్కు పరిరక్షణను డిమాండ్ చేస్తూ విజయవాడలో APCC ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. 13 కోట్ల ఓట్ల తొలగింపు ఆరోపణలు, SIR ప్రక్రియపై కాంగ్రెస్ నాయకులు ప్రశ్నలు లేవనెత్తారు.
తమ డిమాండ్లు పరిష్కరించాలని అసెంబ్లీ ముట్టడికి యత్నించిన లైసెన్స్డ్ సర్వేయర్లపై కేసులు, రిమూవల్ నోటీసులు జారీ చేశారని వారు ఆరోపించారు.
గద్వాలలో TRS పార్టీ జిల్లా కార్యాలయంలో వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. గొంగళ్ళ రంజిత్ కుమార్ ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఆమె పోరాట స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శమని పేర్కొన్నారు.
ఖైరతాబాద్ మహా గణనాథుడి నిమజ్జన శోభాయాత్రలో భాగంగా గణనాథుడు తెలంగాణ సెక్రటేరియట్ వద్దకు చేరుకున్నారు.
హైదరాబాద్ రాజేంద్రనగర్ పీఎస్ పరిధిలోని ఉప్పర్‌పల్లిలో మహమ్మద్ వసీం (32) కత్తిపోట్లకు గురై హత్యకు గురయ్యాడు. గంజాయి వ్యాపారం గురించి పోలీసులకు సమాచారం ఇచ్చాడనే కక్షతో స్నేహితులు షోయబ్, ఇలియాజ్ ఈ దాడికి పాల్పడినట్లు సమాచారం. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
జనగామ జిల్లా పాలకుర్తి గురుకుల పాఠశాలలో రాత్రి సమయంలో 14 మంది విద్యార్థినులను ఎలుకలు కరిచినట్లు సమాచారం. చేతులు, కాళ్లపై గాయాలైన విద్యార్థినులను సిబ్బంది ఆసుపత్రికి తరలించారు. ఘటనపై విద్యార్థినుల తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది
చెల్పూర్ కాకతీయ థర్మల్ పవర్ ప్లాంట్ వద్ద బీఆర్ఎస్ నేతలు ఆందోళన చేపట్టారు. ప్లాంట్‌లోకి అనుమతించకపోవడంపై నిరసన వ్యక్తం చేస్తూ విద్యుత్ పరిస్థితిపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
IPL 2027 మినీ వేలం డిసెంబర్ 15, 16 తేదీల్లో గోవాలో జరగనుంది. మూడు సీజన్ల తర్వాత IPL వేలం భారత్‌లో నిర్వహించనున్నారు.
Change Language