Loading...

TRENDING
ఎమ్మార్పీఎస్ న్యాల్కల్ మండల అధ్యక్షుడిగా సోన్నయిల సంసోన్ మాదిగ ఏకగ్రీవ ఎన్నిక కడప మేయర్ అభ్యర్థిగా షేక్ హుమేరా.. బ్యాలెట్‌లో 9వ నంబర్, గుర్తు ద్రాక్షపండ్లు ఆన్‌లైన్ బెట్టింగ్‌ యాప్‌లకు బానిసై యువకుడి మృతి.. యాదాద్రి భువనగిరి జిల్లాలో విషాదం ఎల్‌నినో ప్రభావంతో వాతావరణ మార్పులు.. రైతులు, ప్రజలు తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలు కడప మేయర్ అభ్యర్థి షేక్ హుమేర.. సామాజిక, సాంస్కృతిక రంగాల ప్రముఖుల సహకారం కోరుతూ విజ్ఞప్తి ఈ-సంజీవని ద్వారా 50 కోట్లకు పైగా టెలీ కన్సల్టేషన్లు.. ‘మన్ కీ బాత్’లో ప్రధాని మోదీ వెల్లడి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటరు నమోదుపై బీఆర్ఎస్ సమీక్ష.. గీసుకొండ సమావేశంలో ఎర్రబెల్లి దయాకర్ రావు హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని మృతి.. అర్చన చౌదరి మాలిక్ ఘటనపై పోలీసుల దర్యాప్తు
BREAKING NEWS

Search Results

Found 22 results for "GWMC"

తాజా వార్తలు

ఎన్‌హెచ్‌ 65 రోడ్డు విస్తరణ పనుల్లో నాసిరకం పనుల ఆరోపణలు!

సంగారెడ్డి జిల్లాలో కొనసాగుతున్న ఎన్‌హెచ్‌ 65 రోడ్డు విస్తరణ పనుల నాణ్యతపై స్థానికుల నుంచి ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ప్రజాధనం వృథా కాకుండా క్షేత్రస్థాయిలో నాణ్యతా తనిఖీలు నిర్వహించాలని ప్రజలు కోరుతున్నారు

Oct 01, 2026 • Super Admin
తాజా వార్తలు

విజయవాడలో ఏపీసీసీ భారీ నిరసన.. ఓటు హక్కు పరిరక్షణకు కాంగ్రెస్ పోరాటం

ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత, ఓటు హక్కు పరిరక్షణను డిమాండ్ చేస్తూ విజయవాడలో APCC ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. 13 కోట్ల ఓట్ల తొలగింపు ఆరోపణలు, SIR ప్రక్రియపై కాంగ్రెస్ నాయకులు ప్రశ్నలు లేవనెత్తారు.

Sep 28, 2026 • Super Admin
తాజా వార్తలు

🎓 పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు: వరంగల్‌లో సతీసమేతంగా ఓటు నమోదు చేసుకున్న AJP ప్రధాన కార్యదర్శి మహ్మద్ అష్రఫ్ అలీ

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో జనతా పరివార్ పార్టీ (AJP) ప్రధాన కార్యదర్శి మహ్మద్ అష్రఫ్ అలీ వరంగల్‌లో సతీసమేతంగా గ్రాడ్యుయేట్ ఓటు హక్కు కోసం Form-18 ద్వారా నమోదు చేసుకున్నారు. అర్హులైన పట్టభద్రులు ఓటరు నమోదుకు అవసరమైన వివరాలు, పత్రాలను సమర్పించాలని సూచించారు.

Sep 28, 2026 • Super Admin
క్రైమ్ & ప్రజా భద్రత

డిమాండ్లు పరిష్కరించాలని అసెంబ్లీ ముట్టడికి యత్నించిన లైసెన్స్‌డ్ సర్వేయర్లు

తమ డిమాండ్లు పరిష్కరించాలని అసెంబ్లీ ముట్టడికి యత్నించిన లైసెన్స్‌డ్ సర్వేయర్లపై కేసులు, రిమూవల్ నోటీసులు జారీ చేశారని వారు ఆరోపించారు.

Sep 26, 2026 • Super Admin
రాజకీయాలు & పాలన

ఘనంగా వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు భూమి, ఆత్మగౌరవం కోసం పోరాడిన వీరనారి చాకలి ఐలమ్మ

గద్వాలలో TRS పార్టీ జిల్లా కార్యాలయంలో వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. గొంగళ్ళ రంజిత్ కుమార్ ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఆమె పోరాట స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శమని పేర్కొన్నారు.

Sep 26, 2026 • Super Admin
క్రైమ్ & ప్రజా భద్రత

హైదరాబాద్‌లో నడిరోడ్డుపై దారుణ హత్య

హైదరాబాద్ రాజేంద్రనగర్ పీఎస్ పరిధిలోని ఉప్పర్‌పల్లిలో మహమ్మద్ వసీం (32) కత్తిపోట్లకు గురై హత్యకు గురయ్యాడు. గంజాయి వ్యాపారం గురించి పోలీసులకు సమాచారం ఇచ్చాడనే కక్షతో స్నేహితులు షోయబ్, ఇలియాజ్ ఈ దాడికి పాల్పడినట్లు సమాచారం. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Sep 25, 2026 • Super Admin
తాజా వార్తలు

పాలకుర్తి గురుకుల పాఠశాలలో దారుణం.. 14 మంది విద్యార్థినులను కరిచిన ఎలుకలు

జనగామ జిల్లా పాలకుర్తి గురుకుల పాఠశాలలో రాత్రి సమయంలో 14 మంది విద్యార్థినులను ఎలుకలు కరిచినట్లు సమాచారం. చేతులు, కాళ్లపై గాయాలైన విద్యార్థినులను సిబ్బంది ఆసుపత్రికి తరలించారు. ఘటనపై విద్యార్థినుల తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది

Sep 25, 2026 • Super Admin
Join Group
Translate Change Language