విజయవాడలో APCC రాజకీయ వ్యవహారాల కమిటీ, కార్యవర్గ సమావేశం
Loading...
Found 23 results for "ZPTC"
సంగారెడ్డి జిల్లాలో కొనసాగుతున్న ఎన్‌హెచ్ 65 రోడ్డు విస్తరణ పనుల నాణ్యతపై స్థానికుల నుంచి ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ప్రజాధనం వృథా కాకుండా క్షేత్రస్థాయిలో నాణ్యతా తనిఖీలు నిర్వహించాలని ప్రజలు కోరుతున్నారు
2027లో ఆరు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణలో మున్సిపల్, ఎమ్మెల్సీ, MPTC-ZPTC, ఉపఎన్నికల నేపథ్యంలో 2027 కీలక రాజకీయ సంవత్సరంగా మారే అవకాశం ఉంది
ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత, ఓటు హక్కు పరిరక్షణను డిమాండ్ చేస్తూ విజయవాడలో APCC ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. 13 కోట్ల ఓట్ల తొలగింపు ఆరోపణలు, SIR ప్రక్రియపై కాంగ్రెస్ నాయకులు ప్రశ్నలు లేవనెత్తారు.
మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్‌కు భారతరత్న పురస్కారం అందించాలని సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో నిర్మించిన మన్మోహన్ సింగ్ స్మారక పార్క్, విగ్రహాన్ని సీఎం ఆవిష్కరించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు, దేశ ఆర్థిక సంస్కరణల్లో మన్మోహన్ సింగ్ పాత్రను
గద్వాలలో TRS పార్టీ జిల్లా కార్యాలయంలో వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. గొంగళ్ళ రంజిత్ కుమార్ ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఆమె పోరాట స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శమని పేర్కొన్నారు.
ఖైరతాబాద్ మహా గణనాథుడి నిమజ్జన శోభాయాత్రలో భాగంగా గణనాథుడు తెలంగాణ సెక్రటేరియట్ వద్దకు చేరుకున్నారు.
హైదరాబాద్ రాజేంద్రనగర్ పీఎస్ పరిధిలోని ఉప్పర్‌పల్లిలో మహమ్మద్ వసీం (32) కత్తిపోట్లకు గురై హత్యకు గురయ్యాడు. గంజాయి వ్యాపారం గురించి పోలీసులకు సమాచారం ఇచ్చాడనే కక్షతో స్నేహితులు షోయబ్, ఇలియాజ్ ఈ దాడికి పాల్పడినట్లు సమాచారం. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Change Language