ప్రపంచ ఫార్మసిస్ట్స్ డే సందర్భంగా ప్రత్యేక కథనం
World Pharmacists Day 2026 💊 | ఫార్మసిస్టుల సేవలకు గుర్తింపు | Dravidia Shakthi News
Loading...
Found 45 results for "AJP"
World Pharmacists Day 2026 💊 | ఫార్మసిస్టుల సేవలకు గుర్తింపు | Dravidia Shakthi News
చెల్పూర్ కాకతీయ థర్మల్ పవర్ ప్లాంట్ వద్ద బీఆర్ఎస్ నేతలు ఆందోళన చేపట్టారు. ప్లాంట్‌లోకి అనుమతించకపోవడంపై నిరసన వ్యక్తం చేస్తూ విద్యుత్ పరిస్థితిపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ పరిధిలో సెప్టెంబర్ 25 ఉదయం 6 నుంచి సెప్టెంబర్ 26 ఉదయం 6 వరకు మద్యం దుకాణాలు మూసివేత. స్టార్ హోటళ్లు, రిజిస్టర్డ్ క్లబ్‌లకు మినహాయింపు.
మంగళగిరి క్యాంపు కార్యాలయంలో పవన్ కళ్యాణ్‌ను వంగవీటి రాధాకృష్ణ కలిశారు. సమకాలీన రాజకీయ అంశాలు, స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చించారు.
IPL 2027 మినీ వేలం డిసెంబర్ 15, 16 తేదీల్లో గోవాలో జరగనుంది. మూడు సీజన్ల తర్వాత IPL వేలం భారత్‌లో నిర్వహించనున్నారు.
Change Language