Loading...

TRENDING
ఎమ్మార్పీఎస్ న్యాల్కల్ మండల అధ్యక్షుడిగా సోన్నయిల సంసోన్ మాదిగ ఏకగ్రీవ ఎన్నిక కడప మేయర్ అభ్యర్థిగా షేక్ హుమేరా.. బ్యాలెట్‌లో 9వ నంబర్, గుర్తు ద్రాక్షపండ్లు ఆన్‌లైన్ బెట్టింగ్‌ యాప్‌లకు బానిసై యువకుడి మృతి.. యాదాద్రి భువనగిరి జిల్లాలో విషాదం ఎల్‌నినో ప్రభావంతో వాతావరణ మార్పులు.. రైతులు, ప్రజలు తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలు కడప మేయర్ అభ్యర్థి షేక్ హుమేర.. సామాజిక, సాంస్కృతిక రంగాల ప్రముఖుల సహకారం కోరుతూ విజ్ఞప్తి ఈ-సంజీవని ద్వారా 50 కోట్లకు పైగా టెలీ కన్సల్టేషన్లు.. ‘మన్ కీ బాత్’లో ప్రధాని మోదీ వెల్లడి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటరు నమోదుపై బీఆర్ఎస్ సమీక్ష.. గీసుకొండ సమావేశంలో ఎర్రబెల్లి దయాకర్ రావు హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని మృతి.. అర్చన చౌదరి మాలిక్ ఘటనపై పోలీసుల దర్యాప్తు
BREAKING NEWS

Search Results

Found 14 results for "ITDA"

రాజకీయాలు & పాలన

ఘనంగా వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు భూమి, ఆత్మగౌరవం కోసం పోరాడిన వీరనారి చాకలి ఐలమ్మ

గద్వాలలో TRS పార్టీ జిల్లా కార్యాలయంలో వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. గొంగళ్ళ రంజిత్ కుమార్ ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఆమె పోరాట స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శమని పేర్కొన్నారు.

Sep 26, 2026 • Super Admin
క్రైమ్ & ప్రజా భద్రత

హైదరాబాద్‌లో నడిరోడ్డుపై దారుణ హత్య

హైదరాబాద్ రాజేంద్రనగర్ పీఎస్ పరిధిలోని ఉప్పర్‌పల్లిలో మహమ్మద్ వసీం (32) కత్తిపోట్లకు గురై హత్యకు గురయ్యాడు. గంజాయి వ్యాపారం గురించి పోలీసులకు సమాచారం ఇచ్చాడనే కక్షతో స్నేహితులు షోయబ్, ఇలియాజ్ ఈ దాడికి పాల్పడినట్లు సమాచారం. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Sep 25, 2026 • Super Admin
రాజకీయాలు & పాలన

కాకతీయ థర్మల్ పవర్ ప్లాంట్ వద్ద బీఆర్ఎస్ నేతల ధర్నా కరెంట్ కోతలపై ప్రభుత్వాన్ని నిలదీసిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

చెల్పూర్ కాకతీయ థర్మల్ పవర్ ప్లాంట్ వద్ద బీఆర్ఎస్ నేతలు ఆందోళన చేపట్టారు. ప్లాంట్‌లోకి అనుమతించకపోవడంపై నిరసన వ్యక్తం చేస్తూ విద్యుత్ పరిస్థితిపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

Sep 25, 2026 • Super Admin
జాతీయం & అంతర్జాతీయం

IPL 2027 పై బీసీసీఐ కీలక ప్రకటన.. వేలం వేదిక, తేదీలు ఖరారు

IPL 2027 మినీ వేలం డిసెంబర్ 15, 16 తేదీల్లో గోవాలో జరగనుంది. మూడు సీజన్ల తర్వాత IPL వేలం భారత్‌లో నిర్వహించనున్నారు.

Sep 25, 2026 • Super Admin
Join Group
Translate Change Language