Loading...

TRENDING
ఎమ్మార్పీఎస్ న్యాల్కల్ మండల అధ్యక్షుడిగా సోన్నయిల సంసోన్ మాదిగ ఏకగ్రీవ ఎన్నిక కడప మేయర్ అభ్యర్థిగా షేక్ హుమేరా.. బ్యాలెట్‌లో 9వ నంబర్, గుర్తు ద్రాక్షపండ్లు ఆన్‌లైన్ బెట్టింగ్‌ యాప్‌లకు బానిసై యువకుడి మృతి.. యాదాద్రి భువనగిరి జిల్లాలో విషాదం ఎల్‌నినో ప్రభావంతో వాతావరణ మార్పులు.. రైతులు, ప్రజలు తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలు కడప మేయర్ అభ్యర్థి షేక్ హుమేర.. సామాజిక, సాంస్కృతిక రంగాల ప్రముఖుల సహకారం కోరుతూ విజ్ఞప్తి ఈ-సంజీవని ద్వారా 50 కోట్లకు పైగా టెలీ కన్సల్టేషన్లు.. ‘మన్ కీ బాత్’లో ప్రధాని మోదీ వెల్లడి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటరు నమోదుపై బీఆర్ఎస్ సమీక్ష.. గీసుకొండ సమావేశంలో ఎర్రబెల్లి దయాకర్ రావు హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని మృతి.. అర్చన చౌదరి మాలిక్ ఘటనపై పోలీసుల దర్యాప్తు
BREAKING NEWS

క్రైమ్ & ప్రజా భద్రత

క్రైమ్, పోలీస్, కోర్టులు, ప్రమాదాలు మరియు ప్రజా భద్రతకు సంబంధించిన వార్తలు.

డిమాండ్లు పరిష్కరించాలని అసెంబ్లీ ముట్టడికి యత్నించిన లైసెన్స్‌డ్ సర్వేయర్లు

తమ డిమాండ్లు పరిష్కరించాలని అసెంబ్లీ ముట్టడికి యత్నించిన లైసెన్స్‌డ్ సర్వేయర్లపై కేసులు, రిమూవల్ నోటీసులు జారీ చేశారని వారు ఆరోపించారు.

Super Admin | Sep 26, 2026

ఉద్యోగాల పేరుతో డీపీహెచ్‌లో నగదు వసూళ్లు.. ప్రభుత్వానికి విచారణ నివేదిక స్టాఫ్ నర్సు, అటెండర్ పోస్టుల పేరుతో లక్షల వసూళ్ల ఆరోపణలు.. సీనియర్ అధికారి, ఇద్దరు మధ్యవర్తుల పాత్రపై విచారణ కమిటీ ప్రస్తావన

డీపీహెచ్‌లో స్టాఫ్ నర్సు, అటెండర్ ఉద్యోగాల పేరుతో రూ.19 లక్షల వసూళ్ల ఆరోపణలపై విచారణ నివేదిక ప్రభుత్వానికి చేరింది. సీనియర్ అధికారి, ఇద్దరు మధ్యవర్తుల పాత్రపై ప్రస్తావన ఉంది.

Super Admin | Sep 25, 2026

హైదరాబాద్‌లో నడిరోడ్డుపై దారుణ హత్య

హైదరాబాద్ రాజేంద్రనగర్ పీఎస్ పరిధిలోని ఉప్పర్‌పల్లిలో మహమ్మద్ వసీం (32) కత్తిపోట్లకు గురై హత్యకు గురయ్యాడు. గంజాయి వ్యాపారం గురించి పోలీసులకు సమాచారం ఇచ్చాడనే కక్షతో స్నేహితులు షోయబ్, ఇలియాజ్ ఈ దాడికి పాల్పడినట్లు సమాచారం. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Super Admin | Sep 25, 2026

పాలకుర్తి గురుకుల పాఠశాలలో దారుణం.. 14 మంది విద్యార్థినులను కరిచిన ఎలుకలు

పాలకుర్తి గురుకుల పాఠశాలలో ఎలుకల కాటుకు 14 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. బాధితులను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.

Super Admin | Sep 25, 2026
Join Group
Translate Change Language