ఉద్యోగాల పేరుతో డీపీహెచ్‌లో నగదు వసూళ్లు.. ప్రభుత్వానికి విచారణ నివేదిక స్టాఫ్ నర్సు, అటెండర్ పోస్టుల పేరుతో లక్షల వసూళ్ల ఆరోపణలు.. సీనియర్ అధికారి, ఇద్దరు మధ్యవర్తుల పాత్రపై విచారణ కమిటీ ప్రస్తావన
డీపీహెచ్‌లో స్టాఫ్ నర్సు, అటెండర్ ఉద్యోగాల పేరుతో రూ.19 లక్షల వసూళ్ల ఆరోపణలపై విచారణ నివేదిక ప్రభుత్వానికి చేరింది. సీనియర్ అధికారి, ఇద్దరు మధ్యవర్తుల పాత్రపై ప్రస్తావన ఉంది.