Loading...

TRENDING
ఎమ్మార్పీఎస్ న్యాల్కల్ మండల అధ్యక్షుడిగా సోన్నయిల సంసోన్ మాదిగ ఏకగ్రీవ ఎన్నిక కడప మేయర్ అభ్యర్థిగా షేక్ హుమేరా.. బ్యాలెట్‌లో 9వ నంబర్, గుర్తు ద్రాక్షపండ్లు ఆన్‌లైన్ బెట్టింగ్‌ యాప్‌లకు బానిసై యువకుడి మృతి.. యాదాద్రి భువనగిరి జిల్లాలో విషాదం ఎల్‌నినో ప్రభావంతో వాతావరణ మార్పులు.. రైతులు, ప్రజలు తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలు కడప మేయర్ అభ్యర్థి షేక్ హుమేర.. సామాజిక, సాంస్కృతిక రంగాల ప్రముఖుల సహకారం కోరుతూ విజ్ఞప్తి ఈ-సంజీవని ద్వారా 50 కోట్లకు పైగా టెలీ కన్సల్టేషన్లు.. ‘మన్ కీ బాత్’లో ప్రధాని మోదీ వెల్లడి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటరు నమోదుపై బీఆర్ఎస్ సమీక్ష.. గీసుకొండ సమావేశంలో ఎర్రబెల్లి దయాకర్ రావు హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని మృతి.. అర్చన చౌదరి మాలిక్ ఘటనపై పోలీసుల దర్యాప్తు
BREAKING NEWS

తెలంగాణ సచివాలయానికి నిలిచిపోయిన మంచినీటి సరఫరా

Super Admin

October 05, 2026 • 12:10 PM

తెలంగాణ సచివాలయానికి నిలిచిపోయిన మంచినీటి సరఫరా
Image Credit / Source: DRAVIDA SHAKTHI DIGITAL MEDIA
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ సచివాలయంలో మంచినీటి సరఫరా నిలిచిపోయినట్లు సమాచారం. సుమారు రూ.50 లక్షల వాటర్ బిల్లులు బకాయి ఉండటంతో నీటిని సరఫరా చేసే ప్రైవేటు కాంట్రాక్టర్లు సరఫరాను నిలిపివేసినట్లు తెలుస్తోంది.


సచివాలయానికి వాటర్ క్యాన్లను సరఫరా చేస్తున్న నాలుగు ప్రైవేటు ఏజెన్సీలకు బకాయిలు చెల్లించాల్సి ఉందని సమాచారం. పాత బిల్లులను క్లియర్ చేసే వరకు వాటర్ క్యాన్లను సరఫరా చేయలేమని కాంట్రాక్టర్లు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.


దీంతో పలు పేషీల అధికారులు ఉద్యోగులు, సిబ్బందికి ఎవరి వాటర్ బాటిల్స్ వారే తెచ్చుకోవాలని సూచించినట్లు సమాచారం.


ముఖ్యాంశాలు


💧 సచివాలయంలో మంచినీటి సరఫరా నిలిపివేత

- Advertisement -


💰 సుమారు రూ.50 లక్షల వాటర్ బిల్లులు బకాయి


🏢 నాలుగు ప్రైవేటు ఏజెన్సీలకు బకాయిలు


🚰 బకాయిలు చెల్లించే వరకు సరఫరా చేయలేమన్న కాంట్రాక్టర్లు


🧴 సొంత వాటర్ బాటిల్స్ తెచ్చుకోవాలని సిబ్బందికి సూచన


- Advertisement -
Join Group
Translate Change Language