తాజా వార్తలు
🎓 పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు: వరంగల్లో సతీసమేతంగా ఓటు నమోదు చేసుకున్న AJP ప్రధాన కార్యదర్శి మహ్మద్ అష్రఫ్ అలీ
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో జనతా పరివార్ పార్టీ (AJP) ప్రధాన కార్యదర్శి మహ్మద్ అష్రఫ్ అలీ వరంగల్లో సతీసమేతంగా గ్రాడ్యుయేట్ ఓటు హక్కు కోసం Form-18 ద్వారా నమోదు చేసుకున్నారు. అర్హులైన పట్టభద్రులు ఓటరు నమోదుకు అవసరమైన వివరాలు, పత్రాలను సమర్పించాలని సూచించారు.
Sep 28, 2026
•
Super Admin