జాతీయం & అంతర్జాతీయం
సూపర్ ఎల్నినో ముప్పు.. భారత్లో 15,800 అదనపు వేడి సంబంధిత మరణాల అంచనా ప్రపంచవ్యాప్తంగా 4.51 లక్షల అదనపు మరణాలు సంభవించే అవకాశం ఉందని యూనివర్సిటీ ఆఫ్ చికాగో అధ్యయనం అంచనా
సూపర్ ఎల్నినో ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా వేడి సంబంధిత మరణాలు పెరిగే అవకాశం ఉందని కొత్త అధ్యయనం అంచనా వేసింది. భారత్లో సెప్టెంబర్ 2026–ఫిబ్రవరి 2027 మధ్య 15,800 అదనపు మరణాలు సంభవించే అవకాశం ఉందని నివేదిక పేర్కొంది.
Sep 26, 2026
•
Super Admin